పెందుర్తి పోలీసుల మానవతా దృక్పథం

VSP: ఓ వృద్ధుడిని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేర్పించి పెందుర్తి పోలీసులు ప్రజల మన్నలు పొందారు. వివరాల్లోకి వెళితే.. గాజువాక చెందిన చామర్తి రాంగోపాల్ ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్‌లో ఉద్యోగం నిర్వహించేవాడు. వయసు పైబడ్డంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆయనకి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పోలీసులకు దరఖాస్తు చేశాడు. సీఐ సతీష్ కుమార్ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేశారు.