లయన్స్ జేమ్స్ పేరుతో నూతన కమిటీ ఏర్పాటు

లయన్స్ జేమ్స్ పేరుతో నూతన కమిటీ ఏర్పాటు

VZM: లయన్స్ క్లబ్ జేమ్స్‌ను కొత్తవలస కె.వి. కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేశారు. క్లబ్ ప్రెసిడెంట్‌గా డా.టీ. సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్లుగా డా. దిలీప్ కుమార్, ఎం. పెంటాజీలను ఎన్నుకొన్నారు. గణపతిరావు సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా ఎం. సునీల్‌ను ఎన్నుకొన్నారు. ట్రెజరీగా సీహెచ్. నాగరాజు, జాయింట్ ట్రెజరీగా శ్రీహరిలను ఎన్నుకొన్నారు.