VIDEO: మాచారెడ్డిలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు

VIDEO: మాచారెడ్డిలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు

KMR: మాచారెడ్డి మండల కేంద్రంలో ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో పోలీసులు ఇవాళ విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. సురక్షిత ప్రయాణం కోసం ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.