అద్దంకి YCP ఇన్‌ఛార్జ్ అశోక్ కుమార్ హౌస్ అరెస్ట్
BPT: అద్దంకి YCP ఇన్‌ఛార్జ్ చింతలపూడి అశోక్‌ను పోలీసులు గురువారం హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్ల మాజీ MLA రామకృష్ణారెడ్డి సోదరులు కోర్టు ఆదేశాల మేరకు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు చేసే ప్రయత్నాలు చేయవద్దని,అలా చేస్తే గొడవలు జరిగే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తతో అశోక్‌కి పోలీసులు 144 న టీసులు అందించారు.