ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు.. నిలిచిన రాకపోకలు

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు.. నిలిచిన రాకపోకలు

NTR: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కూడలి వద్ద  కట్టలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలకు శుక్రవారం ఉదయం భారీగా వరదనీరు చేరడంతో కూడలి- పల్లంపల్లి లోలెవెల్ కాజ్‌వే మీదుగా రాకపోకలు నిలిపివేశారు. నందిగామ వీర్లపాడు మండలాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి.