టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శిగా అనిల్

టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శిగా అనిల్

ELR: టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శిగా చింతలపూడి నియోజకవర్గం నుంచి బొమ్మాజీ అనిల్‌ను అధిష్టానం నియమించింది. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలుపడ్డాయి. టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అధిష్టానం సూచించింది. బొమ్మజి అనిల్ గతంలో చింతలపూడి ఎమ్మెల్యే టికెట్టు ఆశించిన వ్యక్తిగా పని చేశారు.