1.133 కిలోల గంజాయి స్వాధీనం

1.133 కిలోల గంజాయి స్వాధీనం

VZM: ఏపీ డీజీపీ ఆదేశాలతో గంజాయి నియంత్రణ భాగంగా బొడ్డవర రైల్వే స్టేషన్ నుండి కొత్తవలస, కిరోండోల్ నుండి విశాఖ వెళ్లే ప్యాసింజర్ రైలులో వివిధ పోలీసు శాఖలతో ఆదివారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి ఓ వ్యక్తి పారిపోయే క్రమంలో బ్యాగ్ తనిఖీ చేయగా 1.133 కిలోల గంజాయి పట్టుబడునట్లు ఎస్సై బాలాజీరావు తెలిపారు. వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదుచేన్నట్టు పేర్కొన్నారు.