గోనెగొండ్లలో తడి, పొడి చెత్త అవగాహన కార్యక్రమం

KRNL: గోనెగండ్ల మండలం అల్వలలో తడి, పొడి చెత్త కార్యక్రమంపై శనివారం అవగాహన కార్యక్రమం సర్పంచ్ డాక్టర్ బాషా, సెక్రటరీ వాహిద్ నిర్వహించారు. తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగా మార్చి, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా సంపద సృష్టించవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పలు అధికారులు పాల్గొన్నారు.