'వేధింపులకు గురైతే 100కు డయల్ చేయండి'

'వేధింపులకు గురైతే 100కు డయల్ చేయండి'

MBNR: జిల్లాలో మహిళలు, బాలికలు, విద్యార్థినీలు వేధింపులకు గురైనట్లయితే వెంటనే జిల్లా షీ టీమ్ నెంబర్ 87126 59365 లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకి శుక్రవారం అన్నారు. అన్ని విద్యాసంస్థల వద్ద, రద్దీ ప్రదేశాల్లో షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉందని.. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.