VIDEO: నీటి సమస్య తీర్చాలని మహిళల ఆందోళన..!

VIDEO: నీటి సమస్య తీర్చాలని మహిళల ఆందోళన..!

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం బేడ బుడగ జంగాల కాలనీలో గత రెండు నెలలుగా మంచినీళ్లు రాక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం పలుమార్లు గ్రామపంచాయతీ సిబ్బందికి విన్నవించుకున్నా పట్టించుకున్నా దాఖలాలు లేవని గ్రామస్థులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని మహిళలు కోరుతున్నారు.