ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ
MHBD: రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడుతున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుందని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు తెలిపారు బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతును తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని తక్షణమే చిత్తశుద్ధితో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.