విద్యార్థినీ తలపై కొట్టిన టీచర్..చిట్లిన పుర్రె ఎముక

విద్యార్థినీ తలపై కొట్టిన టీచర్..చిట్లిన పుర్రె ఎముక

CTR: పుంగనూరులో తరగతి గదిలో అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై ఉపాధ్యాయుడు స్కూల్ బ్యాగ్‌తో కొట్టడంతో బాలిక పుర్రె ఎముక చిట్లిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల10న జరిగిన ఈ సంఘటనలో 11ఏళ్ల సాత్విక నాగశ్రీ అనే విద్యార్థిని గాయపడింది. మూడు రోజులపాటు తలనొప్పితో బాధపడిన బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా పుర్రె ఎముక చిట్లినట్లు వైద్యులు నిర్ధారించారు.