VIDEO: 'రోజూ వాలీబాల్ ఆడితే ఉత్తేజంగా ఉంటారు'

VIDEO: 'రోజూ వాలీబాల్ ఆడితే ఉత్తేజంగా ఉంటారు'

కరీంనగర్ శాతవాహన వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ గ్రౌండ్‌లో వాలీబాల్ పోటీలను డాక్టర్ నరేందర్ సాయిని గురువారం ప్రారంభించారు. శాతవాహన అసోసియేషన్‌లో వివిధ వయసులవారు ఉన్నారని, వారంతా మంచి స్నేహభావంతో ఉన్నారన్నారు. రోజూ ఉదయం వాలీబాల్ ఆడడం వల్ల శరీరం చురుకుగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఫిజియోథెరపీ డాక్టర్ ఎం. స్వామి పాల్గొన్నారు.