నేడు వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ
KDP: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మంగళవారం నుంచి ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు జడ్పీ సీఈవో ఓబులమ్మ తెలిపారు. జిల్లాలోని 35 మండలాలకు 510 ట్రై సైకిళ్లను అందించనున్నట్లు పేర్కొన్నారు. మండలాల్లో ఉండే డిప్యూటీ ఎంపీడీవోలకు మండల హెడ్ క్వార్టర్‌లో నేరుగా వీటిని అందిస్తారని చేప్పారు. ఈ విషయాన్ని ఒక్క ప్రకటన ద్వారా తెలిపారు.