HCAలో రూ.600కోట్ల అక్రమాలు?

HCAలో రూ.600కోట్ల అక్రమాలు?

TG: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌‌లో అక్రమాలు జరుగుతున్నాయని TCA కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. HCAలో 20 ఏళ్లుగా నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటివరకు రూ.600 కోట్లకుపైగా అక్రమాలు జరిగాయన్నారు. విశాక ఇండస్ట్రీస్‌కు రూ.69 కోట్ల బదిలీ ఇందులో భాగమేనన్నారు.