VIDEO: 'జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం హర్షనీయం'

VIDEO: 'జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం హర్షనీయం'

KDP: ఉగాది పండుగ సందర్భంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం హర్షనీయమని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పులివెందుల పట్టణంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు గ్రూప్-2లో పోస్టులను పెంచి నోటిఫికేషన్ ఇచ్చామని వెల్లడించారు.