వరల్డ్ కప్ టీమ్‌.. హర్మన్‌‌కు దక్కని చోటు

వరల్డ్ కప్ టీమ్‌.. హర్మన్‌‌కు దక్కని చోటు

ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్ ఇన్ఫో ప్రకటించిన WWC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో IND కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు స్థానం దక్కలేదు. ఇందులో IND-4, SA-3, AUS-3, ENG నుంచి ఒకరికి చోటు లభించింది. జట్టు: స్మృతి, లారా వొల్వార్డ్(C), జెమీమా, మరిజానే కాప్, సథర్లాండ్, గార్డ్‌నర్, రీచా(wk), డీక్లెర్క్, దీప్తి, అలనా కింగ్, ఎకిల్‌స్టోన్, సోఫీ డెవినె(12వ).