'మరమ్మతులు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు'
PPM: నాగావళి బ్రిడ్జి మరమ్మతు పనులు ప్రారంభించడానికి రూ.105 లక్షల మంజూరు నిమిత్తం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందని ఆర్&బి కార్యనిర్వహక ఇంజనీర్ టీ.కిరణ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నాగావళి బ్రిడ్జి పైన రైలింగ్, బేరింగ్స్, ఎక్సపెన్షన్ జాయింట్లు దెబ్బతినడం జరిగిందన్నారు. ఈమేరకు ప్రతిపాదనలు తయారు చేసి పంపారన్నారు.