కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి: సంజీవ్ ముదిరాజ్
MBNR: విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ కోరారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తొలి రెండు విడతల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌కు బలం అన్నారు.