VIDEO: 'నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తులను గుర్తించండి'

VIDEO: 'నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తులను గుర్తించండి'

W.G: జనసేన పార్టీ పేరు చెప్పి అత్తిలి మండలంలో ఉద్యోగాల పేరిట నిరోద్యోగుల దగ్గర కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర గ్రంధాలయాల శాఖా డైరెక్టర్ కాట్నం విశాలి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం తణుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తులను గుర్తించి శిక్షించాలన్నారు.