నేడు సత్యసాయి శతజయంతి వేడుక

నేడు సత్యసాయి శతజయంతి వేడుక

AP: పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా 100వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ బాబా జన్మదినాన్ని పురస్కరించుకుని హిల్ వ్యూ స్టేడియంలో ప్రధాన వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే, సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు.