భగవద్గీత పారాయణంలో విద్యార్థులు ప్రతిభ
SKLM: భగవద్గీత పారాయణంలో యూనివర్సియల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కలమట శేఖర్ తెలిపారు. ఆదివారం టెక్కలిలో జరిగిన జిల్లాస్థాయి వేదం ఇంటర్నేషనల్ ఏఐ అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత పారాయణం పోటీలు నిర్వహించగా తమ పాఠశాలకు చెందిన కలమట నిర్విఘ్న ప్రథమ స్థానం, గొర్లె సంజయ్ ద్వీతియ స్థానం, కొంచెడ శిరీష తృతీయ బహుమతులు పొందారు.