రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

ATP: వజ్రకరూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పామిడికి చెందిన బాబా ఫక్రుద్దీన్, ఫరూక్, నజీర్ ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు. ఉరవకొండ నుంచి పామిడికి వెళ్తుండగా ఓ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో ఉరవకొండకు తరలించగా మార్గ మధ్యలో ఇద్దరు మృతి చెందాడు.