గడువు ముగిసిన కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

WGL: వరంగల్ పరిధి శివనగర్‌లోని కేఎస్ కూల్ డ్రింక్స్ షాపులో గడువు ముగిసిన కూల్ డ్రింక్స్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో రూ.33,568 విలువ చేసే 8 రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకొని మహమ్మద్ ఖలీల్ అనే వ్యక్తిని డిస్ట్రిబ్యూటర్‌ను అరెస్టు చేసినట్టు సీఐ రంజిత్ తెలిపారు.