'మైదాన ప్రాంతంలోకి వస్తేనే పెద్దపులిని పట్టుకుంటాం'

'మైదాన ప్రాంతంలోకి వస్తేనే పెద్దపులిని పట్టుకుంటాం'

కాకినాడ: ప్రత్తిపాడు(M) బౌరువాక, తాడువాయి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోనే పెద్దపులి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పులిని పట్టుకునేందుకు 11 హనుమాన్ ప్రత్యేక బృందాలు, 3 ట్రాంక్విలైజింగ్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. పరిసర ప్రాంత గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పులి మైదాన ప్రాంతంలోకి వస్తేనే పట్టుకునే చర్యలు చేపడతామన్నారు.