'బద్వేలు కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలి'

KDP: దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న వీరబ్రహ్మంగారి జిల్లా బద్వేలు కేంద్రంగా ఏర్పాటు చేయాలని లాయర్ బ్రహ్మానంద రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంతం బద్వేలులోని ఎన్జీవో కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బద్వేలు కేందంగా జిల్లా ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు.