VIDEO: మోకాళ్లపై నిలబడి బీఆర్ఎస్ శ్రేణుల నిరసన

VIDEO: మోకాళ్లపై నిలబడి బీఆర్ఎస్ శ్రేణుల నిరసన

SRPT: తుంగతుర్తి మండలం బండరామారం నుంచి గుండెపురి వరకు రోడ్డు పనులను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు మోకాళ్లపై నిలబడి ఆదివారం నిరసన చేపట్టారు. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య ఆవేదన వ్యక్తం చేశారు.