శ్రీరంగాపూర్ పీఎం చిత్రపటానికి పాలాభిషేకం

శ్రీరంగాపూర్ పీఎం చిత్రపటానికి పాలాభిషేకం

WNP: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో ఆదివారం మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. స్థానిక ఎన్నికలలో బీజేపీ జెండా ఎగర వేస్తుందని తెలిపారు.