'విద్య వైద్య రంగాలను ప్రైవేట్‌లోకి నెట్టేందుకు కూటమి ప్రయత్నిస్తుంది'
E.G: రాష్ట్రంలో వైద్య విద్య రంగాలను ప్రైవేటు వలలోకి నెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆరోపించారు. అనపర్తి వైసీపీ కార్యాలయంలో వైద్య కళాశాలల పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైద్య కళాశాలను కూటమి ప్రైవేట్ పరం చేస్తుందన్నారు.