ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో హనుమాన్ చాలీసా పారాయణం

ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో హనుమాన్ చాలీసా పారాయణం

NZB: ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలోని హనుమాన్ మందిరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 54 వారం సందర్భంగా ఈ హనుమాన్ చాలీసా హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి శనివారం జరిగే ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారన్నారు.