నాటోలో ముదురుతున్న భిన్నాభిప్రాయాలు

నాటోలో ముదురుతున్న భిన్నాభిప్రాయాలు

ఇరాన్ యుద్ధంపై నాటో దేశాల్లో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, UKలు ఇది తమ యుద్ధం కాదని స్పష్టం చేస్తుంటే, హంగేరీ మాత్రం అమెరికాకు సహకరించాలని పట్టుబడుతోంది. ఇరాన్ సైనిక శక్తిని దెబ్బతీస్తేనే ప్రపంచ శాంతి కలుగుతుందని హంగేరి PM ఆర్బాన్ పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి మూతపడి చమురు ధరలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని హెచ్చరించారు.