VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

SKLM: నరసన్నపేట మండల కేంద్రంలో ఇవాళ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి 47 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2,500,000 విలువైన రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల పట్ల కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. బాధిత సభ్యులకు ఈ చెక్కులు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. మేము ఏప్పుడు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.