సదాశివనగర్ మండలంకు పంపిణీకి శనగ విత్తనాలు

సదాశివనగర్ మండలంకు పంపిణీకి శనగ విత్తనాలు

NZB: సదాశివనగర్ మండలానికి శనగ విత్తనాలు వచ్చినట్లు మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి తెలిపారు. మండల కేంద్రానికి పీఎసీఎస్‌కు 400బ్యాగులు, అడ్లూరు ఎల్లారెడ్డికు 100 బ్యాగులు, పద్మాజివాడి 300 బ్యాగులు ఉత్తనూర్ 200 బ్యాగులు, వచ్చినట్లు తెలిపారు. 25 కేజీల ఒకబస్తా ధర 2250 అని అన్నారు.