'అకడమిక్ లీడర్‌షిప్ బాధ్యతతో కూడిన నిరంతర ప్రయాణం'

CTR: చిత్తూరు మురకంబట్టులోని అపోలో నాలెడ్జ్ సిటీలో గురువారం ఎయిమ్‌సర్ ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా అపోలో యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్ హాజరై ప్రేరణాత్మక ఉపన్యాసం ఇచ్చారు. లీడర్‌షిప్ అంటే కేవలం ఒక పదవి కాదని అది నిరంతర అభ్యాసంతో నిండిన ప్రయాణం అని అన్నారు.