మియపూర్‌లో మృతిచెందింది వీరే..!

RR: మియాపూర్ PS పరిధిలో ముక్తమహబూబ్ పేట్‌లో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు లక్ష్మయ్య (60),భార్య వెంకటమ్మ (55),అల్లుడు అనిల్ (40), కూతురు కవిత (38), మనువరాలు అప్పు (2) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మృతులు కర్ణాటక గుల్బర్గాకు చెందినవారిగా గుర్తించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.