నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NRML: నిర్మల్లోని మంజులాపూర్, పాత చేపల మార్కెట్ ప్రాంతాల్లో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్తు తీగలను సవరించనున్న దృష్ట్యా శనివారం మస్తాన్సాహెబ్ దర్గా, సాగరాకాలనీ, చేపలమార్కెట్, భాగ్యనగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని శాఖ డీఈ డి.నాగరాజు తెలిపారు.