ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిసిన దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు సుజన్ కుమార్
✦ యలమంచిలిలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు తప్పిన ప్రమాదం
✦ పాలకొల్లులో మహిళ హత్య కేసులో.. నిందితుడుని అరెస్టు చేసిన పోలీసులు
✦ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ