ఘనంగా పటేల్ 150వ జయంతి వేడుకలు
JGL: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఉక్కుమనిసి, స్వాతంత్య్ర యోధులు, మాజీ ఉపప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్య్ర భారతదేశ సమగ్రతను, సమైక్యతకు మార్గనిర్దేశం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నీలి శ్రీనివాస్, గాంధారి శ్రీనివాస్ పాల్గొన్నారు.