VIDEO: పుంగనూరులో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరు పట్టణం BMS క్లబ్ అవరణలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. కంటి జబ్బుతో శిబిరానికి హాజరైన వారికి మదనపల్లి లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి నుంచి వచ్చిన డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. అనంతరం కంటికి సంబందించి తీసుకోవలసిన జాగ్రత్తలపై డాక్టర్ రహమత్ అలీ ఖాన్ అవగాహన కల్పించారు.