పశు వ్యాధుల నివారణపై అవగాహన

పశు వ్యాధుల నివారణపై అవగాహన

NLR: వలేటివారిపాలెం మండలంలో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, రాష్ట్రీయ గోకుల్ మిషన్ సహకారంతో మంగళవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని సహాయ సంచాలకులు డా. చెన్నకేశవులు ప్రారంభించారు. గర్భకోశ వ్యాధులు ఉన్న పశువులు, యదకు రాని గేదెలను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. లింగ నిర్ధారిత వీర్య వినియోగంతో 90 శాతం ఆడ దూడలు పుడతాయని, ఒక్క ఇంజెక్షన్కు రూ.150 మాత్రమేనని తెలిపారు.