వినాయక చవితి శుభాకాంక్షలు: చంద్రబాబు

AP: తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మీ కుటుంబ ప్రగతికి, లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ గణపతి అనుగ్రహించాలి. వాడ వాడలా మండపాలు నెలకొల్పి భక్తి శ్రద్ధలతో గణేశుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలుగజేయాలని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.