స్మిత్ ఫీల్డింగ్.. దిగ్గజం సరసన చోటు
యాషెస్ తొలి టెస్టులో AUS కెప్టెన్ స్మిత్ బ్యాటింగ్‌లో రాణించకున్నా 4 క్యాచులు పట్టి ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో టెస్టుల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక క్యాచులు పట్టిన ప్లేయర్‌గా గ్రెగ్ చాపెల్ సరసన అగ్రస్థానంలో నిలిచాడు. వీరిద్దరూ ENGపైనే 61 క్యాచులు ఒడిసిపట్టారు. ఈ క్రమంలో ఆలన్ బోర్డర్(AUS 57 vs ENG), ఇయాన్ బోథమ్(ENG 57 vs AUS)ను దాటేశాడు.