VIDEO: సూర్య దేవాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

VIDEO: సూర్య దేవాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

WG: తణుకు సూర్య దేవాలయ అభివృద్ధి నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గమిని రామచంద్రరావు, ధర్మకర్తలుగా కొయ్యని సత్యనారాయణ, బడేటి సాయిరాం సహా పలువురు ఎన్నికయ్యారు. నూతన సభ్యుల చేత ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలని కోరుతూ, నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభినందించారు.