VIDEO: దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్ స్టాండ్‌లో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జెండా ఊపి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. తొలి టికెట్‌ను స్వయంగా కొట్టి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.