'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

సత్యసాయి: ఆమడగూరు మండలంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజలతో సన్నిహితంగా ఉండి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.