నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

BPT: జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు