తిరుపతిలో జోరుగా వడగళ్ళ వర్షం

తిరుపతి: నగరంలో ఆదివారం మధ్యాహ్నం ఎండ వేడికి తట్టుకోలేక అల్లాడుతున్న తరుణంలో ఉన్నట్లుండి వాతావరణంలో మార్పులు కలిగిన ఆకాశం మేఘలు కమ్ముకుని జోరు గాలులు వీస్తూ వడగళ్ళతో కూడిన వర్షం కురుస్తువుంది. ఎండ వేడికి ఉపశమనం కలగడం పట్ల హాయిగా ఊపిరి పీల్చుకొనుచున్నారు.