VIDEO: 'మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

VIDEO: 'మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

SKLM: మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మాజీ రెవెన్యూ మంత్రి డి. ప్రసాదరావు డిమాండ్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి అని కోరారు. ప్రస్తుతం మార్కెట్‌‌లో గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.