మొబైల్ యాప్‌పై అవగాహన కల్పించిన సీఐ

మొబైల్ యాప్‌పై అవగాహన కల్పించిన సీఐ

VZM: కొత్తవలస ప్రోహిబిషన్, ఎక్సైజ్ కార్యాలయంలో మద్యం సరఫరాలో నాణ్యతను తెలుసుకోవడానికి కొత్తగా మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తీసుకువచ్చిందని సీఐ నాయుడు తెలిపారు. ఈ మేరకు మద్యం దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించి, ఏపి ఎక్సైజ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వివరాలు తెలుసుకోవచ్చని కోరారు.మద్యం నాణ్యతకు సంబంధించి ఫిర్యాదులు 14405లో తెలుసుకోవచ్చన్నారు.