'భూ సేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలి'

'భూ సేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలి'

MNCL: బెల్లంపల్లిలో కొనసాగుతున్న రోడ్డు వెడల్పు వల్ల నిరాశ్రయులైన బాధితులకు భూ సేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని CPM జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. శనివారం బాధితులతో కలిసి పాత బస్టాండ్ ప్రాంతంలో కరపత్రాలను విడుదల చేశారు. CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అశోక్, బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి జి.అశోక్ పాల్గొన్నారు.